నిజంటుడే అనేది ఒక మీడియా స్టార్ట్ అప్ సంస్థ‌. డిజిట‌ల్ ప్ర‌పంచంలో మా బ్రాండ్ నేమ్ విస్తారంగా అగుపించేందుకు ఒక వెబ్ సైట్ ను ఏర్పాటు చేసుకొంటే బాగుంటుంద‌ని మేం ఆలోచ‌న చేశాం.

అజేయమ్ కంటెంట్ మ‌రియు డిజిట‌ల్ టీమ్ ఈ విష‌యంలో బాగా స‌హ‌క‌రించారు. చ‌క్క‌టి వెబ్ సైట్ ను త‌యారుచేసి స‌కాలంలో అందించారు.

చ‌క్క‌టి ప్రొఫెష‌న‌ల్ వ‌ర్క్ తో స‌హాయ ప‌డినందుకు అజేయమ్ టెక్నిక‌ల్ విభాగం వారికి ధ‌న్య‌వాదాలు తెలియ‌చేస్తున్నాం.

య‌. విశ్వ‌నాథ‌న్‌
ఎడిట‌ర్ డిజిట‌ల్
నిజం టుడే